Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయి. ఇప్పుడు ఈ లడ్డూలను కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఏకంగా 350 టన్నుల నెయ్యి �
ఇవాళ్టి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం అయింది. దీంతో నేటి రేపటి నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నెల రోజులు పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు ఉండనుంది.
ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి విలువైన కానుక అందచేశారు. ఈ రోజు ఉదయం ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన సూర్య కటారి బంగారు ఆభరణంను శ్రీనివాస ప్రసాద్ తో కలిసి స్వామివారికి అందించారు దాసరి కిరణ్ కుమార్. గతంలో పలు చిత్రాలను నిర్మించిన దాసరి కిరణ్ త్వరలోనే వరుసగా సిన�
చెన్నై : తమిళనాడులో బయటపడ్డ అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలలో వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ స్థలంలో సుమారు ఎనిమిది అడుగుల రాతి స్వామివారి విగ్రహం దొరికింది. జెసిబి సహాయంతో విగ్రహాన�