Floods: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు గిరిజనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Michaung: మైచాంగ్ తుఫాను పలు రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా చెన్నై, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. దీనితో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ లేక, తాగు నీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా ఈ తుఫాను కారణంగా పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా పలు చోట్ల ప్రజలు పర్ ప్రాణాలను కోల్పోయారు. ఈ వరద తాకిడి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా తాకింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే. అల్లూరి సీతారామరాజు జిల్లా లోని.. అనంతగిరి మండలం లోని.. లవ్వ గడ్డలో తుఫాను కారణంగా వరద విలయ తాండవం చేసింది.
Read also:Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ నేపథ్యంలో ముగ్గురు గిరిజనులు సమీపం లోని గోస్తిని నదిలో కొట్టుకుపోయారు. కాగా స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం నదిలో కొట్టుకు పోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మృత దేహాలను నది లో నుండి వెలికి తీశారు. కాగా ఆ మృత దేహాలు గెమ్మెలి లక్ష్మి, ఆటో డ్రైవర్ కుమార్ గా గుర్తించారు. కాగా కొట్టుకుపోయిన వారిలో మరో మహిళ మిరియాల కమల కూడా ఉంది. అయితే ఆమె మృతదేహం ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలో కమల మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!