Hyderabad: ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం
- రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ
- ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రియుడు
- ప్రస్తుతం పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఓయో రూంలో సౌమ్య, ఓంకార్ అనే ప్రేమ జంట నిన్న అద్దెకు తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓంకార్ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తరలించారు. ప్రియుడు ఓంకార్ బేగంబజార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
READ MORE: Koti Deepotsavam 2024: ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ.. మూడవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
రామంతపూర్ ఓయో రూంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బోరబండకు చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. జనగాం కు చెందిన సౌమ్య కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నారు. సౌమ్య ఉప్పల్ లో ప్రవేట్ హాస్టల్లో ఉంటుంది. రామంతపూర్ ప్రగతి నగర్ లోని ఓయో రూంలో ఆదివారం సాయంత్రం ప్రేమజంట రూమ్ తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రియుడు ఓంకార్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కు ప్రియురాలి చున్నీతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రియురాలు వెంటనే ఓయో సిబ్బందికి చెప్పడంతో అతనిని వెంటనే పక్కకు ఉన్న ఒక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరు మద్యం సేవించారని సమాచారం. ప్రస్తుతం ఓంకార్ రామంతపూర్ మాట్రిక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్లో ఉన్న ఓంకార్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సౌమ్యని విచారిస్తున్నారు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు