Hyderabad: ప్రాణం తీసిన అనుమానం.. భార్యను హత్య చేసిన భర్త
- అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
- హైదరాబాద్‌లో ఘటన
- మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చిన భర్త
- గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం
- అనుమానం వచ్చి నిలదీయడంతో హత్య చేసినట్టు ఒప్పుకున్న నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పిచ్చితో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. భర్త నర్సింహులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం అయింది. అయితే.. 13 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమానం అనే ఓ దెయ్యం వచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చాడు నిందితుడు. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులను నమ్మించాలని చూశాడు. అయితే.. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి అతన్ని నిలదీయడంతో హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు నర్సింహులుని అదుపులోకి తీసుకున్నారు. భార్య హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: Coimbatore: ప్రియుడితో లాడ్జికి వెళ్లిన యువతి.. కట్ చేస్తే శవంగా కనిపించింది..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ క్రమంలో.. పోలీసుల ఎదుట నిందితుడు కొన్ని విషయాలను చెప్పాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. భార్య ఇందిరాకి వివాహేతర సంబంధం ఉండటం వల్లే హత్య చేశానని చెప్పాడు. తాను లేనప్పుడు ఓ పోలీస్ అధికారి తరుచూ ఇంటికోవచ్చేవాడని చెబుతున్నాడు. అంతేకాకుండా.. గంటల తరబడి అతనితో ఫోన్ లో మాట్లాడేదని జోగిపేట పోలీసుల ముందు నర్సింహులు స్టేట్ మెంట్ ఇచ్చాడు. కాగా.. నిందితుడికి మృతురాలు మొదటి భార్య.. తనకు పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు నర్సింహులు. ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్నాడు.
Read Also: Ganesh Laddu: రికార్డు స్థాయి వేలం పలికిన వినాయకుని లడ్డు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!