PKL 11: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం..
- తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్
- ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం
- 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.
Read Also: Donald Trump: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో అసలు “గేమ్” ప్రారంభం కానుందా..?
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మ్యాచ్ ప్రారంభం నుంచి నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఫస్టాఫ్ ముగిసే సరికి కూడా ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో రెండు జట్లలో ఏ జట్టు పాయింట్లు ఎక్కువగా సాధిస్తే.. ఆ జట్టు గెలుస్తుందని అనుకున్నప్పటికీ, సెకాండాఫ్‌లో కూడా చివరి వరకు పాయింట్లు సమానంగా వచ్చాయి. అయితే.. చివరకు ఒక్క పాయింట్ తేడాతో తెలుగు టైటాన్స్‌కు విజయం వరించింది. తెలుగు టైటాన్స్ జట్టులో విజయ్ మాలిక్ అత్యధికంగా 13 పాయింట్లు చేశాడు. అతనికి తోడు రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో రాణించాడు. పుణేరి పల్టాన్ జట్టులో పంకజ్ మోహితే 9, అజిత్ కుమార్ 6, మోహిత్ గోయత్ 5 పాయింట్లు చేశారు. తెలుగు టైటాన్స్ జట్టులో ఎక్కువగా రైడ్ పాయింట్లు ఉండటంతో విజయం సాధించింది.
Read Also: Ram Narayan: ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ రామ్ నారాయణ్ కన్నుమూత
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..