Home
Pkl 11
Pkl 11 News
-
PKL 11: తెలుగు టైటాన్స్ ఓటమి.. అదరగొట్టిన నీరజ్, అర్జున్ దేశ్వాల్
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘోర ఓటమిని చవిచూసింది. -
PKL 11: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం..
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది. -
PKL 11: బెంగళూరు బుల్స్ పై తెలుగు టైటాన్స్ విజయం..
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది. -
PKL 11: మరోసారి నిరాశపరిచిన తెలుగు టైటాన్స్..
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-దబాంగ్ ఢిల్లీ కేసీ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో 37-41 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. -
Pro Kabaddi League Season 11: కాసేపట్లో ప్రో కబడ్డీ లీగ్.. ఫుల్ షెడ్యూల్ ఇదే
కబడ్డీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్.. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్తో లీగ్ మొదలవనుంది. దీంతో.. తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. -
PKL 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్.. తొలి పోరులో బుల్స్తో టైటాన్స్ ఢీ!
Pro Kabaddi League Season 11 Schedule Today: ‘కబడ్డీ’ కూతకు వేళైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ నేటితో తెరలేవనుంది. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్తో లీగ్ మొదలవనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. రాత్రి 9 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ, యు ముంబాలు తలపడనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!