Telangana Joint Staff Council Appointed: ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం చేపట్టింది. అందులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది.
READ MORE: Abhishek Bachchan : అశ్లీల వెబ్ సైట్లలో అభిషేక్ బచ్చన్ ఫొటోలు.. ఏం చేశాడంటే..?
1. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (TNGO సెంట్రల్ యూనియన్)
2. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సెంట్రల్ అసోసియేషన్)
3. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ (టిజిఎస్ఎ)
4. ప్రగతిశీల గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం (PRTU TS)
5. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం (STU TS)
6. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TRESA)
7. తెలంగాణ క్లాస్ IV ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్
8. తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTFI)
9. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF)
READ MORE: Anil Sunkara: బాబుతో ఒక్క సినిమా చేస్తే చాలని వచ్చా.. అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు!
కింది ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది…
1. తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGSOA)
2. డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ
3. తెలంగాణ తహశీల్దార్ల సంఘం (TGTA)
4. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS)
5. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (STF)
6. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం