TS Govt: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వీవోఏల గౌరవం వేతం పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ)లుగా పని చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీవోఏల గౌరవ వేతనం పెంచుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జీవో జారీ అయింది. యూనిఫాం కోసం నిధుల విడుదలకు.. రెనివల్ విధాన సవరింపునకు.. సీఎం అంగీకారం తెలిపారు.
Read Also: Anushka Shetty: టార్గెట్ అనుష్క శెట్టి.. పాపం రాక తప్పట్లేదుగా!
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
జీవిత బీమా అమలు చేయాలనే విజ్జప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సబంధించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో మంత్రి హరీశ్ రావు సమావేశమైయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు వారికి ఆయన వెల్లడించారు. జీతాలు పెంచుతూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు.. మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని మంత్రులు అందజేశారు.
Read Also: Babu Mohan: కోటా ఉత్త ఎడ్డీ గొడ్డు.. బ్రహ్మానందం కనిపించని కత్తి
అయితే, ప్రస్తుతం వీవోఏలకు రూ. 3,900 గౌరవ వేతనం ఇస్తుండగా.. దానిని రూ. 5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెల్లడించారు. దీంతో అదనపు సాయం రూ. 3 వేలు కలిపి వీవోఏలు నెలకు 8 వేల రూపాయలు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 17 వేలకు పైగా వీవోఏలకు లబ్ది పొందనున్నారు. ఇక, గత కొంతకాలంగా తమ గౌరవ వేతనం పెంచాలి.. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి రూ. 26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వీవోఏలు డిమాండ్ చేశారు. 20 ఏళ్లు వీవోఏలుగా పనిచేస్తున్న రూ. 3,900 ఇస్తూ.. 20 రకాల పనులు చేయిస్తున్నారని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వీవోఏలు ఆరోపించారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!