Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు.. 24 గంటలు కావస్తున్నా..!
- సరయూ నదిలో తెలంగాణ యువతి గల్లంతు
- రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు
- కుటుంబ సభ్యుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon Girl Missed in Ayodhya’s Saryu River: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన ఓ యువతి సరయూ నదిలో గల్లంతైంది. సోమవారం (జులై 19) నదిలో స్నానం చేస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టినా..యువతి ఆచూకీ లభించలేదు. యువతి గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం జులై 28న అయోధ్య రామ మందిరం దర్శనానికి వెళ్లింది. 29న దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా సరయూ నదిలో స్నానాలు చేయడానికి వెళ్లారు. నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు యువతులు నదిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. అప్రమత్తమై స్థానికులు నదిలోకి దూకి నలుగురిని కాపాడారు. తేజ శ్రీ అనే యువతి మిస్ అయింది. రెస్క్యూ టీమ్ నిన్నటి నుండి గాలింపు చర్యలు చేపట్టినా.. యువతి ఆచూకీ లభించలేదు.
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
Also Read: TS Crime News: సోదరుడిని హత్య చేసి.. మృతదేహాన్ని బైక్‌పై తరలించారు! చివరకు
తేజ శ్రీ గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు యువతి కోసం గాలిస్తున్నామని తెలిపారు. తేజ శ్రీ జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!