Jangaon Girl Missed in Ayodhya’s Saryu River: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన ఓ యువతి సరయూ నదిలో గల్లంతైంది. సోమవారం (జులై 19) నదిలో స్నానం చేస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టినా..యువతి ఆచూకీ లభించలేదు. యువతి గల్లంతయ్యి 24 గం�