Jangaon Girl Missed in Ayodhya’s Saryu River: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన ఓ యువతి సరయూ నదిలో గల్లంతైంది. సోమవారం (జులై 19) నదిలో స్నానం చేస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టినా..యువతి ఆచూకీ లభించలేదు. యువతి గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం…