Team India Victory Parade : మేము మీ అందరితో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాము.. రోహిత్ శర్మ..
- రెండోసారి పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో టైటిల్‌ను కైవసం.
- విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్.
- రోహిత్ ఎమోషనల్ పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Victory Parade : 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించి రెండోసారి ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీనికి ముందు 2007 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది. వన్డేల్లో 1983, 2011 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. ఈసారి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. టీమ్ ఇండియా జూలై 4న స్వదేశానికి తిరిగి వస్తుంది. టీమ్ ఇండియా ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ చేరుకున్న భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. అనంతరం భారత జట్టు ముంబైకి బయలుదేరుతుంది.
Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
దింతో భారత జట్టు షెడ్యూల్ రోజంతా చాలా బిజీగా ఉంటుంది. ముంబైలో భారత జట్టు కోసం విజయోత్సవ పరేడ్ కూడా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ (బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సెక్రటరీ జై షా ప్రకటించారు. జై షా దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను చేసాడు. ప్రపంచ ఛాంపియన్ టీం ఇండియా కోసం విజయ పరేడ్‌లో మాతో చేరండి., మాతో జరుపుకోవడానికి జూలై 4న సాయంత్రం 5:00 గంటల నుండి మెరైన్ డ్రైవ్, వాంఖడే స్టేడియం చేరుకోండి అంటూ తేదీని గుర్తుంచుకోండని పోస్టులో రాసుకొచ్చాడు.
🇮🇳, we want to enjoy this special moment with all of you.
So let’s celebrate this win with a victory parade at Marine Drive & Wankhede on July 4th from 5:00pm onwards.
It’s coming home ❤️🏆
— Rohit Sharma (@ImRo45) July 3, 2024
Coin Stuck In Man’s Windpipe: వ్యక్తి శ్వాసనాళంలో 8 ఏళ్లుగా 25 పైసల నాణేం.. అరుదైన శస్త్రచికిత్స..
ఈ విజయ పరేడ్‌కు సంబంధించి రోహిత్ శర్మ కూడా ఎమోషనల్ ట్వీట్ చేశాడు. రోహిత్ తన పోస్ట్‌లో.. మేము మీ అందరితో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాము. కాబట్టి ఈ విజయాన్ని జులై 4న సాయంత్రం 5:00 గంటల నుండి మెరైన్ డ్రైవ్, వాంఖడేలో విజయోత్సవ పరేడ్ తో జరుపుకుందాం అంటూ తెలిపాడు. ఇందులో భాగంగా నారిమన్ పాయింట్ నుండి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్సులో జట్టు రోడ్ షో నిర్వహించాలని భావిస్తున్నారు.
🏆🇮🇳 Join us for the Victory Parade honouring Team India's World Cup win! Head to Marine Drive and Wankhede Stadium on July 4th from 5:00 pm onwards to celebrate with us! Save the date! #TeamIndia #Champions @BCCI @IPL pic.twitter.com/pxJoI8mRST
— Jay Shah (@JayShah) July 3, 2024
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!