వర్షాకాలంలో బజ్జీలు ఎంత ఫేమస్సో.. శీతాకాలంలో మొక్కజోన్న అంత ఫేమస్. ఈ మొక్కజోన్నను ఇష్టపడని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. టేస్ట్ కోసమో, సరదాగా కోసమో కానీ చాలామంది మొక్క జొన్నను తినడానికి ఇష్టపడతారు. అది చాలా మంచి పద్దతి అంటున్నారు. ఎలా తిన్న, ఎప్పుడు తిన్న ఈ మొక్కజోన్న ఆరోగ్యానికి మిన్న అంటున్నారు నిపుణులు. పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. Also Read: Rajastan : రాజస్థాన్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..…
Sweet Corn: బొగ్గులపై కాల్చే మొక్కజొన్న పాత్తులను మనం ఇష్టంగా తింటాం. ఆ బొగ్గులను ఎక్కడి నుంచి తెస్తున్నారనేది పట్టించుకోం. తాజాగా ఓ వృద్ధుడు శ్మశానంలో శవాలను కాల్చగా మిగిలిన బొగ్గులను తీసుకొస్తుండగా అక్కడి నుంచి వెళుతున్న ఓ వ్యక్తి ఆ వృద్ధున్ని గమనించాడు.
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..…
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits)…
స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.. వీటితో చేసే ప్రతి వంటను కు కూడా మంచి ఆదరణ ఉంటుంది..స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపం లో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను ఎక్కువగా…