చలికాలం వచ్చేసింది.. వర్షాకాలంలోనే కాదు ఈ కాలంలో కూడా జబ్బులు వస్తూనే ఉంటాయి.. వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అయితే ఈ రోగాల నుంచి బయటపడాలంటే హెల్తీ ఆహారాన్ని కూడా తీసుకోవాలి.. చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రైట్స్ లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.. మసాలా దినుసులు.. వీటిని తీసుకువడం…
Diabetes Patients Diet and Food: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వ్యక్తి జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిక్) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్ల అతిపెద్ద సమస్య రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. చాలామంది రక్తంలో చక్కెర స్థాయిని నియత్రించడంలో విఫలమై ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. అందుకే షుగర్ పేషెంట్ తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్‌గిరాను…
Top Peanuts Health Benefits: పప్పు ధాన్యాలకి చెందిన ‘వేరుశెనగ’ (పల్లీలు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. చలికాలంలో వేడి వేడి వేరుశెనగలు తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. చట్నీ చేసుకుని తిననిదే కొంత మందికి అల్ఫాహారం పూర్తికాదు. చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. వేరుశెనగలు రుచిగా ఉండడమే కాదు.. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వేరుశెనగలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన…
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits)…
5 Health Benefits of Eating Peaches: ‘మకరంద పండు’ లేదా ‘పీచు పండు’ ఎక్కువగా వాయవ్య చైనాలో పండుతుంది. ఇవి స్టోన్ ఫ్రూట్ జాతికి చెందినవి. ఈ పండ్ల మధ్యలో ఒకటే గింజ ఉంటుంది. చెర్రీస్, ఆప్రికాట్స్, నెక్టారిన్స్, ప్లమ్స్ ఇలాంటివే ఈ పీచ్ ఫ్రూట్. పీచ్ పండ్ల లోపలి పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది. పీచు పండు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో.. ఆరోగ్యానికి అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు రుచిని…
Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్…
మానవ శరీరంలో అన్ని అవయవాలతో పాటు కిడ్నీలు కూడా చాలా ముఖ్యమైనవి.. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి.. అందుకే వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి..అయితే ఏదైనా లోపాలు ఉంటే మాత్రం కిడ్నీల సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో కిడ్నీలల్లో రాళ్ల సమస్య ఎక్కువగా వినిపిస్తుంది..ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహారణకు కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది. నడుము కింది భాగంలో అంటే నడుము…
Health Benefits of Honey: ఓ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు బాలెన్సుడ్‌గా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పదార్థాలలో ‘తేనె’ కూడా ఒకటి. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే.. డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. వేసవిలో తేనెను తీసుకుంటే.. అది మీ…
హానికరమైన ఆహారాలు మార్కెట్‌లో ఈజీగా లభిస్తాయి. చాలా మంది ఇలాంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఇంటికి తెచ్చి తింటారు. అయితే, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. ఈ ఆహారాలు ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. ఇది మన శరీరానికి జీవితాంతం సమస్యగా మారుతుంది.