Sweet Corn: బొగ్గులపై కాల్చే మొక్కజొన్న పాత్తులను మనం ఇష్టంగా తింటాం. ఆ బొగ్గులను ఎక్కడి నుంచి తెస్తున్నారనేది పట్టించుకోం. తాజాగా ఓ వృద్ధుడు శ్మశానంలో శవాలను కాల్చగా మిగిలిన బొగ్గులను తీసుకొస్తుండగా అక్కడి నుంచి వెళుతున్న ఓ వ్యక్తి ఆ వృద్ధున్ని గమనించాడు.
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits)…