Diabetes Patients Diet and Food: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వ్యక్తి జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిక్) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్ల అతిపెద్ద సమస్య రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. చాలామంది రక్తంలో చక్కెర స్థాయిని నియత్రించడంలో విఫలమై ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. అందుకే షుగర్ పేషెంట్ తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్‌గిరాను…
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits)…
Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్…
Health Benefits of Honey: ఓ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు బాలెన్సుడ్‌గా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పదార్థాలలో ‘తేనె’ కూడా ఒకటి. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే.. డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. వేసవిలో తేనెను తీసుకుంటే.. అది మీ…