పది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ విచారణకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది.