Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sunrisers Hyderabad Most Sixes In One Innings In Ipl History

Sunrisers Hyderabad: ఆ విషయంలో “టాప్” లేపిన ఎస్‌ఆర్‌హెచ్‌..!

Published Date :April 16, 2024 , 8:44 am
By Kothuru Ram Kumar
Sunrisers Hyderabad: ఆ విషయంలో “టాప్” లేపిన ఎస్‌ఆర్‌హెచ్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా సోమవారం నాడు జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్‌ 25 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇక ఈ హై స్కోర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించి మరోసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్ లోనే అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. శనివారం నాడు జరిగిన మ్యాచులో ఈ ఫీట్ ను అందుకుంది ఎస్‌ఆర్‌హెచ్‌. ఈ మ్యాచ్ తో సీజన్ లో నాలుగో విజయనందుకొని పాయింట్ల టేబుల్ లో నాలుగు స్థానంలో కొనసాగుతోంది.

Also Read: Dinesh Karthik Six: దినేష్ కార్తీక్ భారీ సిక్స్.. స్టేడియం బయట బంతి! వీడియో వైరల్

Also Read

  • DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
  • DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..

ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోయి 287 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇక ఇందులో ఓపెనర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ తన విశ్వరూపాన్ని చూపించి.. 41 బంతుల్లో 8 సిక్సర్లు, 9 ఫోర్స్ సహాయంతో 102 పరుగులతో సెంచరీని సాధించాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ కూడా 31 బంతులలో ఏడు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 67 పరుగులను సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఏకంగా ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు 22 సిక్సర్లను బాధింది.

Also Read: Laxman vs Harsha Bhogle: హర్షా భోగ్లేపై ఆగ్రహంతో ఊగిపోతున్న క్రికెట్ ఫ్యాన్స్.. ‘ముంబై ఫ్రీక్స్’ అంటూ..!

ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఇన్నింగ్స్ లో ఇన్ని సిక్స్ లు సాధించడం ఇదే ప్రథమం. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఈ రికార్డు కాస్త ఎస్‌ఆర్‌హెచ్‌ అధిగమించింది. ఇక ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు సాధించిన జట్ల వివరాలు చూస్తే.. – సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ – 2024 లో 22 సిక్స్‌లు, ఆర్‌సీబీ వర్సెస్ పీడబ్ల్యూఐ – 2013 లో 21 సిక్స్‌లు, ఆర్‌సీబీ vs గుజరాత్ లయన్స్ – 2016 లో 20 సిక్స్‌లు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ vs గుజరాత్ లయన్స్ – 2017 లో 20 సిక్స్‌లు, ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – 2024 లో 20 సిక్స్‌లు లు సాధించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CRICKET ZONE OVERVIEW
  • IPL 2024
  • MOst sixers
  • RCB vs SRH
  • srh

తాజావార్తలు

  • DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..

  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..

ట్రెండింగ్‌

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions