ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా సోమవారం నాడు జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇక ఈ హై స్కోర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించి మరోసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్ లోనే అత్యధిక సిక్సర్లు…