Laxman vs Harsha Bhogle: హర్షా భోగ్లేపై ఆగ్రహంతో ఊగిపోతున్న క్రికెట్ ఫ్యాన్స్.. ‘ముంబై ఫ్రీక్స్’ అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ సీజన్ లో భాగంగా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఇద్దరు మాజీ భారత దిగ్గజాల మధ్యకు గొడవకు దారి తీసింది. ఈ గొడవలో ప్రముఖ కామెంటరీ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా వాగ్వేదానికి పెళ్లయిపోయారు. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా చివర్లో ధోని సంచలాత్మపక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 206 పరుగులను చేయగలిగింది. అయితే చెన్నై ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అందుకు సంబంధించి హర్షా భోగ్లే తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెన్నైను లక్ష్యంగా చేసుకొని ఈ స్కోర్ సరిపోదు అంటూ అభిప్రాయపడ్డాడు. నిజానికి ప్రతి మ్యాచ్ కు హర్ష ఇలానే స్పందిస్తుంటాడు. ఇదే సాంప్రదాయాన్ని కూడా మరోసారి అతను కొనసాగించాడు.
Also Read: Pushpa 2 : నేటి నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తున్న పుష్ప 2 టీజర్..!!
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
నిజానికి 206 పరుగుల లక్ష్యం నిజంగా మంచిదే. కాకపోతే ఈ పిచ్ పై ఏమాత్రం ఈ స్కోరు సరిపోదని.., డ్యూ ప్రభావంతో పాటు ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ లేని చెన్నై సూపర్ కింగ్స్ మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేది అంటూ హర్ష ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ ను ఆధారంగా చేసుకుని తమిళనాడు మాజీ క్రికెటర్ టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణ హర్షా భోగ్లేపై తీవ్రంగా స్పందించాడు. మీరంతా ఎప్పుడు చెన్నై జట్టును తక్కువ చేసేందుకు ఇష్టపడతారని.. మీరు ఇలాంటి ఆటలు నాతో ఆడండి.. చెన్నై సూపర్ కింగ్స్ తో కాదని “ముంబై ఫ్రిక్స్” అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతోపాటు అసలు నువ్వు ఎలా కామెంట్రేటర్ అయ్యావా అంటూ.. ఇన్నాళ్లు భారతదేశ క్రికెట్ లో నిన్ను ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు శివరామకృష్ణన్.
Also Read: Jagan Memantha Siddam: నేడు ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఇలా సాగనుంది..!
ఇకపోతే ఈ విషయం సంబంధించి హర్షా భోగ్లే ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం కొసమెరుపు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఏమైందో ఏమో తెలియదు కానీ., లక్ష్మణ్ శివరామకృష్ణ తాజాగా ఈ రెండు ట్వీట్స్ ను తొలగించాడు. అయితే అప్పటికే ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ మ్యాచ్ లో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించగా.. దాంతో హర్షా భోగ్లే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హర్ష కాస్త ద్వంద బుద్దిని ఆవిలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని కారణం.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన అతడిపై వన్డే బ్యాటింగ్ అంటూ విమర్శలను గుప్పించాడు. ఇక అదే తరహాలో రోహిత్ శర్మ చేసిన సెంచరీని మాత్రం.. మరోవైపు రోహిత్ శర్మకు ఎవరైనా సహకారం అందించుంటుంటే అతడు మ్యాచ్ ను గెలిపించేవాడు అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా హర్షపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు