Asia Cup 2023 : పాక్ లో ఆసియాకప్ ఆడేందుకు నిరాకరించిన ఆ రెండు టీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాకప్‌కు పాకిస్థాన్‌లో ఆతిథ్యమిచ్చే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఆసియా కప్ పాకిస్తాన్లో జరిగితే, భారత జట్టు ఆడటానికి వెళ్ళకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని గతంలోనే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. తటస్థ వేదికలో ఆసియా కప్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు పాకిస్థాన్ అంగీకరించింది. 2023 ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు పీసీబీ తీవ్రంగా ట్రై చేస్తుంది. అయితే ఈ పోరాటంలో పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్‌కు లభించడం లేదు. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే తమ మద్దతును ప్రకటించాయి.
Also Read : Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. థియేటర్ లో బ్లాస్టే
Also Read
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వడంపై భారత్, పాకిస్థాన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను బీసీసీఐకి ప్రతిపాదించింది. అయితే దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరుగనుంది. యూఏఈలో భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లు మాత్రమే జరుగుతాయి. కానీ, దీనికి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఆసియా కప్ మొత్తాన్ని తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది.
Also Read : IPL 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
పాకిస్థాన్‌లో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వకుంటే టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనబోదని పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ నజం శెట్టి వెల్లడించారు. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. ఆసియా కప్‌ను సొంతంగా తరలించేందుకు పీసీబీ అంగీకరించకపోతే, టోర్నీ నిర్వహణ బాధ్యతను కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!