Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sonali Bendre Cancer Statement Controversy Clarification

Sonali Bendre: మోసగత్తెను కాదు.. క్యాన్సర్ బాధ తెలిసిన మనిషిని – వివాదంపై సోనాలి బింద్రే రియాక్ట్

Published Date :November 25, 2025 , 10:35 am
By Mounika
Sonali Bendre: మోసగత్తెను కాదు.. క్యాన్సర్ బాధ తెలిసిన మనిషిని – వివాదంపై సోనాలి బింద్రే రియాక్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఇటీవల క్యాన్సర్‌ గురించి మాట్లాడుతూ చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ వచ్చి, ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత ధైర్యంగా పోరాడి బయటపడిన సోనాలి, ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రకృతి వైద్యం తన రికవరీ జ‌ర్నీలో సపోర్ట్ అయిందని చెప్పిన ఆ వ్యాఖ్యలు కొంతమంది వైద్యులను ఆగ్రహానికి గురి చేశాయి. “ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుంది అన్నదానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు” అని వారు విమర్శలు చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం అయింది. దీని వల్ల సోనాలి చెప్పిన మాటల పై అర్థం తప్పుగా తీసుకుంటున్నారనే భావన కలిగి, వెంటనే తన వ్యాఖ్యలను క్లారిఫై చేస్తూ ఒక నోటు పెట్టారు.

Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై భారీ బజ్..

తాను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఉద్దేశ్యం లేదని సోనాలి స్పష్టం చేశారు. “నేను మోసగత్తెను కాదు నేను క్యాన్సర్‌ బాధ తెలిసిన మనిషిని” అని ఆమె స్పష్టంగా చెప్పింది. తన అనుభవం, తనకు పనిచేసిన విధానం మాత్రమే పంచుకున్నానని, దాన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పలేదని అన్నారు. ప్రతి క్యాన్సర్‌ వేరు, ప్రతి ఒక్కరి చికిత్స విధానం వేరు అని మరోసారి గుర్తు చేశారు. క్యాన్సర్‌తో పోరాడినప్పుడు ఎదురైన భయం, నొప్పి, మానసిక బాధలు అన్నిటినీ నిజాయితీగా పంచుకోవడమే తన ఉద్దేశం అని తెలిపింది. క్యాన్సర్‌ నుంచి బయటపడిన తర్వాత సోనాలి ఎప్పుడూ ధైర్యం, ఆశ అనే సందేశాలు ఇస్తూ ఉంటుంది. తన జ‌ర్నీతో చాలా మందికి స్పూర్తినిస్తోందనే విషయం మాత్రం నిజమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood actress cancer survivor
  • cancer recovery story
  • Sonali Bendre cancer controversy
  • Sonali Bendre clarification
  • Sonali Bendre health controversy

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions