PM Modi: కొందరు కేవలం రైతుల పేరుతో రాజకీయాలు చేశారు.. శరద్ పవార్‌పై ప్రధాని ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పొందుతున్నారని ప్రధాని మోడీ అన్నారు.
Also Read: Mamata Banerjee: శాంతినికేతన్ ఫలకాలపై ఠాగూర్ పేరు లేకపోవడంపై మమతా బెనర్జీ వార్నింగ్
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత పశ్చిమ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఆలయ పట్టణం షిర్డీలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడారు. “మహారాష్ట్రలో కొంతమంది రైతుల పేరుతో మాత్రమే రాజకీయాలు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. నేను వ్యక్తిగతంగా ఆయనను గౌరవిస్తాను, కానీ ఆయన రైతులకు ఏమి చేశాడు?” అని పవార్ పేరు చెప్పకుండా ప్రధాని మోడీ అన్నారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు (2004-14) వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.
పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులు దళారుల దయతో ఉండేవారని మోడీ అన్నారు.నెలల తరబడి రైతులు తమ డబ్బుల కోసం నిరీక్షించాల్సి వచ్చిందని, మా ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ఎంఎస్‌పీ సొమ్మును జమ చేసిందని ప్రధాని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..