Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు
- దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్.. జ్మీర్ బ్లాక్ మెయిల్ కేసు
- ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు
- రూ.5 లక్షల జరిమానా
- అజ్మీర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పు
- 32 ఏళ్ల నిరీక్షణకు తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. అజ్మీర్‌లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్‌లో నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. వారిలో తొమ్మిది మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నారు. ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
READ MORE: Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు..
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
1992లో వందమందికి పైగా కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి వారి నగ్న ఫొటోలను ప్రసారం చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ. 1992లో స్కూల్, కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గతంలో తొమ్మిది మంది నిందితులపై తీర్పు వెలువరించింది. నిందితులు పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, పూర్తి చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఒక నిందితుడు అల్మాస్ మహరాజ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఓ నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాకుండా 377 కేసుల్లో ఒక నిందితుడిపై ప్రత్యేక కేసు నడుస్తోంది.
READ MORE:Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
మొత్తం విషయం ఏమిటి?
అజ్మీర్‌లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ, అతని సహచరుడు నఫీస్, అనుచరులు కాలేజీ అమ్మాయిలను వేటాడేవారు. ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు తాగించి, సామూహిక అత్యాచారం చేశారు. వారి నగ్న ఛాయాచిత్రాలు తీయించేవారు. ఆ తర్వాత నిందితులు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తూ వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకురావాలని ఒత్తిడి తెచ్చేవారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!