Mamata Banerjee: ‘‘మమతా బెనర్జీని నిందించే వారి వేళ్లు విరగ్గొట్టండి’’..
- మమతా బెనర్జీని నిందించే వారి వేళ్లు విరగ్గొట్టండి..
- టీఎంసీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- కోల్‌కతా వైద్యురాలి ఘటన నేపథ్యంలో వివాదం..
- సమ్మె చేస్తున్న డాక్టర్లను బెదిరిస్తూ టీఎంసీ నేతల వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా వైద్యులు బాధితురాలికి న్యాయం జరిగాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కలకత్తా హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
మమతా బెనర్జీపై, ఆమె ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మధ్య ఆ రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని నిందిస్తూ, ఆమెను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారి వేళ్లు విరిగిపోతాయని వార్నింగ్ ఇవ్వడం వివాదంగా మారింది. ఓ వీడియో క్లిప్‌లో బెంగాలీలో మాట్లాడుతున్న ఆయన “మమతా బెనర్జీపై దాడి చేసేవారు, ఆమెపై వేళ్లు చూపేవారు, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసే వ్యక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరు. సీఎం వైపు వేళ్లు చూపితే వారి వేళ్లు విరిగిపోతాయి, వారు నలిగిపోతారు” అని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు డాక్టర్ల సమ్మెని విమర్శిస్తూ టీఎంసీ ఎంపీ అరూప్ చక్రవర్తి.. ఆందోళనల కారణంగా ప్రజలు ఆగ్రహం వైద్యులకు వ్యతిరేకంగా మారితే వారిని రక్షించబోమని హెచ్చరించారు. మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌ని బంగ్లాదేశ్‌గా మార్చడానికి మేము అనుమతించమని చెప్పారు.
Hey Kolkata Police where are you ? Did you sent Notice and filed any FIR against this TMC Minister Udayan Guha who is openly threatening to break fingers of those who are criticising CM #MamataBanerjee on Social Media or in Rallies. pic.twitter.com/C1cjMyO58u
— Priyanka Sharma 🇮🇳 (@Priyankabjym) August 19, 2024
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి