Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ సంచలనంగా మారింది.. వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను సైతం ఈ కేసులో అరెస్ట్ చేసింది సిట్.. ఈ తరుణంలో అసలు లిక్కర్ అమ్మకానికి చంద్రబాబే రాచమార్గం వేశారని ఆరోపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యక్తులతో మద్యం అమ్మకాలు.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తూ.. లిక్కర్ అమ్మకాలకు రాచమార్గం వేసిందే చంద్రబాబు అని విమర్శించారు.. ఆ విధానాన్ని పక్కన బెట్టి.. కొత్త లిక్కర్ పాలసీ తీసుకురావడంతో.. అది చంద్రబాబుకు నచ్చకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకా ఆయన ఏమన్నారో కింది వీడియో లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు..