Viral Video: వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరుగెత్తుకొచ్చిన రోహిత్.. వీడియో వైరల్!
- రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన
- సహనం కోల్పోయిన రోహిత్
- సుందర్‌ను కొట్టేందుకు పరుగెత్తుకొచ్చిన రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma funnily Warns Washington Sundar in IND vs SL 2nd ODI: కొలంబో వేదికగా ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో సుందర్ తన తప్పిదంను రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన రోహిత్.. వికెట్ల వెనకాల నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చి కొడతానని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే…
శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా వాషింగ్టన్ సుందర్ 33వ ఓవర్ వేశాడు. రెండో బంతిని వేసే ముందు సుందర్ రెండు సార్లు తన రనప్‌ను మిస్సయ్యాడు. రనప్ లెంగ్త్ మిస్సవ్వడంతో మొదటిసారి బంతి వేయలేదు. రెండోసారి స్లిప్ అవ్వడంతో బంతి వేయలేకపోయాడు. అప్పటికే మూడు సార్లు అలా చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. వికెట్ల వెనకాల నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చి.. ఇంకోసారి ఇలా చేస్తే కొడతానని సరదాగా హెచ్చరించాడు. ఇది చూసిన సుందర్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
Also Read: Jeffrey Vandersay: నేను 6 వికెట్లు తీసినా.. ఈ గెలుపు క్రెడిట్ మాత్రం వారిదే: వాండర్సే
రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్‌లకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తన్నారు. జట్టు స్లో ఓవర్‌రేట్‌కు గురవుతుందని, కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత పడుతుందనే రోహిత్ అలా సరదాగా బెదిరించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Just @ImRo45 being his hilarious self on the field 😆
Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 📺#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/5OXrxYrWCu
— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2024
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!