Rohit Sharma funnily Warns Washington Sundar in IND vs SL 2nd ODI: కొలంబో వేదికగా ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో సుందర్ తన తప్పిదంను రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన రోహిత్.. వికెట్ల వెనకా�