Rohit Sharma funnily Warns Washington Sundar in IND vs SL 2nd ODI: కొలంబో వేదికగా ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో సుందర్ తన తప్పిదంను రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన రోహిత్.. వికెట్ల వెనకాల నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చి కొడతానని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో…