Robbery Attempt: రాంబిల్లి ఎస్బీఐలో దోపిడీకి యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా.. తమ ప్రతాపం చూపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఓ దొంగ చేసిన ప్రయత్నం విఫలం అయింది. రాంబిల్లి మండలకేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో దోపిడీకి ప్రయత్నించాడు దొంగ. బ్యాంక్ మెయిన్ గేటు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగ దోపిడీకి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే, బ్యాంక్ లోని సైరన్ మ్రోగడంతో పరారయ్యాడు ఆ దొంగ. ఆ దొంగ తెలివిగా వ్యవహరించాడని సీసీ ఫుటేజ్ ని బట్టి తెలుస్తోంది. ముఖం కనిపించకుండా గొడుగు అడ్డంగా పెట్టుకున్నట్లు సీసీ కెమెరా పుటేజీలో రికార్డ్ అయింది.
ఈ కారణంగా సీసీ కెమెరాల్లో దోపిడీకి యత్నించిన దొంగ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. క్లూస్ టీంతో బ్యాంక్ పరిసరాలు పరిశీలిస్తున్నారు రాంబిల్లి పోలీసులు. రాంబిల్లి లోని ఇదే స్టేబ్ బ్యాంక్ శాఖలో గతంలోకూడా దోపిడీకి విఫలయత్నం జరిగింది.
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
వినుకొండలో ప్రమాదం
పల్నాడు జిల్లా వినుకొండలో ప్రమాదం జరిగింది. గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వినుకొండ పార్వతీపురం సమీపంలో … తిరునాళ్ల వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా, మార్కాపురం వైపు వెళుతున్న కారు వేగంగా 8 ద్విచక్ర వాహనాలను ఢీ కొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా … ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు..రొంపిచర్ల మండలం అలవల గ్రామానికి చెందినవారు ఇద్దరు, నూజెండ్ల మండలం పామిడిపాడు గ్రామానికి చెందిన ముగ్గురు, మరికొందరు వినుకొండ పట్టణం తోపాటుగా పలు గ్రామల వాసులని సమాచారం..
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!