RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
- ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన ఆర్జీవీ
- నేను సంవత్సరం క్రితం ఏవో ట్వీట్స్ పెట్టాను అని అలిగేషన్
- ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు
- ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నా
- నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నా : వీడియోలో ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రామ్ గోపాల్ వర్మ తన సినిమా వ్యూహం ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తక్కువచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ వంటి నేతల ఫోటోలను మార్ఫ్ చేసి ప్రచారం చేశారన్న ఆరోపణలతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రకాశం పోలీసులు రెండు దఫాలుగా ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. మొదట నోటీసులకు గడువు కావాలని కోరిన వర్మ, ఆ తర్వాత విచారణకు హాజరుకాలేదు. ఇంతలో, పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి ఎదురు చూసినప్పటికీ, ఆయన షూటింగ్ నిమిత్తం వెళ్లిపోయినట్లు తేలింది.
THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానమిస్తానని తెలిపారు. కేసులను తాను భయపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. గత సంవత్సర క్రితం చేసిన ట్వీట్ కారణంగా, వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టడం విచిత్రమని పేర్కొన్నారు. నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నా అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. తనపై సెక్షన్ల ప్రభావం ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉందని వర్మ అన్నారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లలో ఉండటంతో, ఈ కేసులపై తన విధానాన్ని చట్టపరంగా కొనసాగిస్తానని చెప్పారు. వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రకాశం జిల్లా పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Mega DSC: గుడ్‌న్యూస్.. మెగా డిఎస్సీ సిలబస్‌పై ప్రభుత్వ ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..