THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు
- నాని శ్రీకాంత్ ఓదెల కంబాలో మరో సినిమా
- ప్యారడైజ్ టైటిల్ తో వస్తున్న హిట్ కాంబో
- ప్రతినాయకుడి పాత్రలో మంచు మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం.
Also Read : Vishwadev : ’35 చిన్న కథ కాదు’ హీరోతో శోభిత ధూళిపాళ్ళ..?
Also Read
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
కాగా ఇటీవల ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. సికింద్రాబాద్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. ఆ రోల్ లో నటించేందుకు సీనియర్ యాక్టర్ ను తీసుకునేందుకు పలు పేర్లు పరిశీలించాడట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఫైనల్ గా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు అయితే సరిగా సెట్ అవుతారని ఆయనను సంప్రదించారట దర్శకుడు. కథ అందులోని విలన్ రోల్ యొక్క నేపధ్యాన్ని వివరించగా అందుకు మోహన్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దసరా సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు టామ్ చాకో ను తెలుసుకున్నాడు దర్శకుడు. ఈ సారి మోహన్ బాబు, నేచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ గట్టిగా చెప్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది
తాజావార్తలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!