Revanth Reddy : అలా చెబితే హరీష్ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ధీమానే నా ధీమా అని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూశారన్నారు. తెలంగాణలో అనుకున్నస్థాయిలో అభివృద్ధి లేదని, తెలంగాణలో స్వేచ్ఛ లేదు, మళ్లీ అదే ఆధిపత్యం కొనసాగుతోంది. సమైక్యపాలనలో ఉన్నట్లే ఇప్పుడు తెలంగాణలో ఆధిపత్యం నడుస్తోంది. ప్రజాపాలన కోసమే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Election Campaign: ఎన్నికల ప్రచారంలో అపశృతి.. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
అంతేకాకుండా.. ‘ సోషల్ మీడియాలో చిన్నపోస్ట్ పెడితే అర్థరాత్రి ఎత్తుకెళ్లి జైల్లో పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఉందా..? నేను కేసీఆర్ భాషలోనే మాట్లాడుతున్నాను. ఈ భాషను పితామహుడే కేసీఆర్. తెలంగాణలో స్వేచ్ఛలేదు, మళ్లీ అదే ఆధిపత్యం కొనసాగుతోంది. సమైక్యపాలనలో ఉన్నట్లే ఇప్పుడు తెలంగాణలో ఆధిపత్యం నడుస్తోంది. కుటుంబ పాలన పోవాలి, ప్రజా పాలన రావాలి. కేసీఆర్ తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూశారు. తెలంగాణ సామాజిక న్యాయం లేదు. ఈ గులాబీలు ఢిల్లీ గులాములు. కేటీఆర్ అక్రమాలపై ఆధారాలు బయటపెడితే కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. కేటీఆర్ పోటీలో లేడు, చర్చలో లేడు. తండ్రి సంపాదించి పెట్టిన అధికారాన్ని అనుభవిస్తున్నాడు. ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలో ఎంపీలు, ఎమ్మె్ల్యేలకు ఎందుకు అనుమతి లేదు.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : Bandi Sanjay : బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?