Revanth Reddy: నేడు ఐదు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రచారానికి మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. దీంతో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన పడ్డారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, సీఎం కేసీఆర్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ప్రజలకు తెలియజేస్తున్నారు. రైతులకు సాయం చేయాలంటే పంటలకు, విత్తనాలకు బీమా పథకం తీసుకురావాలన్నారు. అలా జరగాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు.
Read Also: G20 Summit: నేడు వర్చువల్ జి20 సదస్సు.. అధ్యక్షత వహించనున్న ప్రధాని మోడీ
Also Read
ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే, సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో రోడ్ షోలో పాల్గొంటారు.. ఇక, 6 గంటలకు శేరిలింగంపల్లిలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!