Kerala: ప్రభుత్వ కార్యాలయంలో రీల్స్..8మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
- కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ వైరల్
- ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల చిందులు
- స్పందించిన మున్సిపల్ సెక్రటరీ
- ఎనిమిది మందికి షోకాజ్ నోటీసుల జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. ఈ పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు లైక్స్ కోసం విన్యాసాలు చేస్తూ..ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ రీల్స్ పిచ్చి క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మొదలైంది. తాజాగా కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు డ్యాన్స్, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఉన్నతాధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు.
READ MORE: Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
కాసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మున్సిపల్ సెక్రటరీ దృష్టికి రావడంతో వెంటనే ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ చర్యపై సెక్రటరీని మీడియా ప్రశ్నించగా.. ఈ చర్య గురించి తెలిసి తాను తన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. అయితే బుధవారం నోటీసు అందజేయగా.. కార్యాలయం పని చేయని సమయంలో ఈ రీల్‌ను చేశామని.. ఆ ఉద్యోగులు చెప్పుకొచ్చారు. దీని వల్ల పని కోసం వచ్చే ప్రజలకు, వారి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!