Dhurandhar : రణ్‌వీర్ ‘ధురంధర్’కు సౌత్ స్టార్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎవ్వరు ఊహించని విధంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ కేవలం కలెక్షన్లకే పరిమితం కాకుండా, సినీ ప్రముఖుల మనసులను కూడా గెలుచుకుంటుంది. తాజాగా సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సూర్య స్పందిస్తూ.. ‘ధురంధర్ ఒక మాస్టర్ పీస్ మూవీ. దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరు అద్భుతంగా ఉంది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నాల మేకోవర్ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా మై బ్రదర్ ఆర్. మాధవన్ నటనకు ప్రత్యేక అభినందనలు. జస్పై థ్రిల్లర్ సినిమాలకు ఈ చిత్రం ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేసిందని, మేకర్స్ విజన్ చూసి నాకు సినిమాపై గౌరవం పెరిగింది’ అని సూర్య ట్వీట్ లో పేర్కొన్నాడు.
Also Read : MSG- Venky: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో వెంకటేష్ పాత్ర ఇదే..!
Also Read
- Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Weather Forecast Today: వాయుగుండం ప్రభావం.. ఇవాళ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!
- Vaibhav Sooryavanshi ధనాధన్ ఇన్నింగ్స్ చూడలేకపోయారా.. మ్యాచ్ హైలెట్స్ చూసేయండి ఇక్కడ.!
ఇప్పటికే అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ వంటి వారు ఈ సినిమాను మెచ్చుకోగా, ఇప్పుడు కోలీవుడ్ నుంచి సూర్య కూడా తోడవడంతో ‘ధురంధర్’ క్రేజ్ మరింత పెరిగింది. మరోవైపు సూర్య ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘కరుప్పు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ఫ్లాపుల తర్వాత సూర్య చేస్తున్న ఈ యాక్షన్ డివోషనల్ డ్రామా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో కూడా ‘ధురంధర్’ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించడం సూర్య సంస్కారానికి నిదర్శనమని అభిమానులు మురిసిపోతున్నారు.
Thank you @AdityaDharFilms for giving this masterpiece. #Dhurandhar what a movie! Completely blown by your craft… love & respect to you and the whole team. Special congrats to my bro @ActorMadhavan – what a transformation! #AkshayeKhanna 👍🏻 & @RanveerOfficial congrats on a very…
— Suriya Sivakumar (@Suriya_offl) January 3, 2026
తాజావార్తలు
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
-
Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్లిఫ్టింగ్లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!