Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charan Peddi Movie Chikiri Chikiri Song Hit Hits 200m Views

Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ రికార్డు.. ‘చికిరి చికిరి’ సాంగ్‌కు 200 మిలియన్ వ్యూస్..!

Published Date :January 16, 2026 , 12:52 pm
By Kothuru Ram Kumar
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా
  • చికిరి చికిరి పాట 5 భాషల్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్
  • సంగీతం ఏఆర్ రెహమాన్
  • పాటకు 2 మిలియన్లకు పైగా లైక్స్, 60 మిలియన్ల+ ఆడియో స్ట్రీమ్స్..
Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ రికార్డు.. ‘చికిరి చికిరి’ సాంగ్‌కు 200 మిలియన్ వ్యూస్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట విడుదల చేసిన ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.

Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి.. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, ఫస్ట్ లుక్‌ విడుదల

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు అదిరిపోయే బీట్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైల్, స్వాగ్, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్ పాటకు హైలైట్‌గా నిలిచాయి. ఈ సాంగ్‌కు ఇప్పటికే 2 మిలియన్లకు పైగా లైక్స్, మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో 60 మిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ‘చికిరి చికిరి’ పాట వైరల్గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా రీల్స్, యూట్యూబ్‌లో 8.7 లక్షలకు పైగా షార్ట్స్ ఈ పాట హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ ట్రెండ్ అయ్యింది.

Ustaad Bhagat Singh OTT Rights: ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ హక్కులు ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి పవన్ మాస్ ఎంట్రీ..!

వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ చిత్రం మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR Rahman
  • Chikiri Chikiri song
  • Janhvi Kapoor
  • Peddi movie
  • Peddi Pan India release

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions