Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్‌కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Exchange: భారత దేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. పాశ్చాత్య ధోరణులకు పోయి మన దేశ సంస్కృతిని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ కోవకు చెందినదే ఈ వార్త.. ఓ భర్త కట్టుకున్న భార్యను మరో పురుడికి పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంటే భార్య మార్పిడి క్రీడ(వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి దాడి చేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో వెలుగు చూసింది.
Read Also: New CJI: కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
Also Read
- Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
రాజస్థాన్‌లోని బికనీర్‌లో భార్యల మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒకరిభార్యను మరొకరికి ఇచ్చిపుచ్చుకునే ఈ ఆటలో పాల్గొనడానికి తాను నిరాకరించినందుకు తన భర్త తనపై క్రూరత్వానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో గేమ్‌లో పాల్గొనలేదనే కోపంతో బాధితురాలిని తన భర్తను కొట్టినట్లు కేసును విచారణ చేస్తున్న అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఓ హోటల్ గదిలో ఈ ఘటన జరగ్గా, భోపాల్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళ భర్త బికనీర్‌లోని 5-స్టార్ హోటల్లో మేనేజర్‌గా ఉన్నారు. పోలీసుల ఫిర్యాదు మేరకు నిందితుడు అమ్మర్ (భర్త) తనను హోటల్ గదిలోకి లాక్కెళ్లి ఫోన్ తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల తర్వాత మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. తన భర్త ద్విలింగ సంపర్కుడని ఫిర్యాదుదారు తెలిపారు. తాను తన భర్త ప్రవర్తనతో బాధపడ్డానని, కానీ భార్య మార్పిడి గేమ్ కు మాత్రం ఒప్పుకోలేదని తెలిపింది.
Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
మహిళ అత్త, మామ, భర్త ఆమె నుంచి రూ.50 లక్షలు కట్నం డిమాండ్ చేశారు. తన భర్త ఘాతుకాల గురించి ఆమె అత్తమామలకు చెప్పింది. కానీ వారు దానిని పట్టించుకోలేదు. పైగా, అది లేటెస్ట్ ట్రెండ్ అంటూ వెనకేసుకొచ్చారు. తన భర్త లైంగిక దాడి తర్వాత తనకు గాయాలు అయ్యాయని, దాంతో తన ఆరోగ్యం క్షీణించిందని మహిళ తెలిపింది. ఇలాంటి దాడులు ఆమెపై నెలల పాటు కొనసాగాయి. అనంతరం బంధువులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 377, 498-ఎ (వధువు వేధింపులు), 323, 506, 34, 3/4 సెక్షన్ల కింద నిందితుడైన భర్త, అత్త, ఆమె కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!