PVR Inox IPL: గుడ్‌న్యూస్.. పీవీఆర్ ఐనాక్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం..
- క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్
- పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ఐపీఎల్
- ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
READ MORE: Mahesh Babu : మహేశ్, సితార అదిరిపోయే స్టిల్స్.. మామూలుగా లేవుగా..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
హై డెఫినిషన్ స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ ద్వారా స్టేడియం అనుభూతి వస్తుందని ఐనాక్స్ రెవెన్యూ, ఆపరేషన్స్ సీఈఓ గౌతమ్ దత్తా తెలిపారు. గతేడాది క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆందకే ఈ ఏడాది కూడా ప్రీమియం క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్ అందించే ఉద్దేశంతో ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల్లోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు, టైర్-2, టైర్-3 సిటీల్లో ఈ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ప్లేఆఫ్స్, క్వాలిఫయర్లు, ఫైనల్ మ్యాచ్‌లను థియేటర్లలో వీక్షించేందుకు అవకాశం ఉంది. టికెట్లు పీవీఆర్, ఐనాక్స్ వెబ్‌సైట్, యాప్స్, బుక్మైషోలో అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉండగా.. మరికొద్ది సేపట్లో.. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ఓపెనర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడనున్నాయి. కోల్‌కతాలోని పాపులర్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు హోస్ట్‌గా ఉంది.
READ MORE: KKR vs RCB: కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్.. మొదటి మ్యాచ్‌కు వరుణుడు కరుణిస్తాడా?
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!