Sony BRAVIA 3 Series TV: సోనీ (Sony) కంపెనీ నుంచి వచ్చిన అత్యాధునిక BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల 4K అల్ట్రా HD AI స్మార్ట్ LED Google TV (మోడల్: K-75S30B) ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 2,69,900 కాగా, ఏకంగా 54% తగ్గింపుతో కేవలం రూ. 1,24,990.00 ధరకు విక్రయించబడుతోంది. ఇది అమెజాన్ ‘ఛాయిస్’ ఉత్పత్తిగా కూడా ఉంది. ఈ మోడల్…
Vu Glo QLED TV: గత కొద్దికాలంగా వీడియో టెక్నాలజీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘Vu’ సంస్థ తాజాగా భారత్‌లో Glo QLED TV 2025 (Dolby Edition) సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 43 ఇంచుల నుంచి 75 ఇంచుల వరకు వివిధ స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి A+ గ్రేడ్ Glo ప్యానెల్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, QLED టెక్నాలజీతో 92% NTSC కలర్ రేంజ్ ద్వారా మరింత సహజమైన…
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.