Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ దర్శకుల పేర్లలో శంకర్ ఒకప్పుడు అగ్రస్తానంలో ఉండేవారు. శంకర్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఎదురుచూసేవాళ్లు. కానీ అదంత గతం. స్నేహితుడు, భారతీయుడు 2, ఐ, గేమ్ ఛేంజర్ వంటి ప్లాప్స్ తో శంకర్ తో సినిమా చేసేందుకు భయపడుతున్నారు స్టార్ హీరోలు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోనుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘టూరింగ్ టాకీస్’ కథనం ప్రకారం, వీరిద్దరి కాంబోలో ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు ఆధిక్ తో ‘డేర్ డెవిల్’ సినిమా ప్రకటించారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. దాంతో పాటు ‘మంకాతా 2′ కూడా లైన్ లో ఉంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాతే శంకర్‌తో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ లోపు కథ, బడ్జెట్ మరియు ఇతర అంచనాలు సరిగ్గా కుదిరితే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు శంకర్ గత చిత్రాలైన ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ భారీ పరాజయంతో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్ పారి‘ కథకు నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించేందుకు ప్రస్తుతం కొంత వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అందువల్ల ‘వేల్ పారి’ ని కాస్త పక్కన పెట్టి, అంతకంటే ముందే అజిత్‌తో ఒక రీజనబుల్ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Tags
తాజావార్తలు
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!