Priyanka Gandhi : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ.. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని…
- వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ
- నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం
- పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక
- రాజ్యాంగ ప్రతిని చేతపట్టి ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకెళ్లడం కనిపించింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే పరంపర సాగించారు.
READ MORE: CM Revanth Reddy: విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి.. జిల్లా కలెక్టర్లకు సీఎం సూచన..
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
కాగా.. ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదు చేశారు. అత్యధిక మెజారిటీతో విజయాన్ని నమోదు చేశారు. గతంలో ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె సోదరుడు రాహుల్ గాంధీ సుమారు 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, రాహుల్ రాజీనామాతో ఆ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రియాంకా గాంధీ.. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఇక, రాహుల్ గాంధీ మెజారిటీని ఇప్పటికే ప్రియాంక గాంధీ దాటేసింది. తాజాగా.. ప్రియాంకా 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు పోలవ్వగా.. సెకండ్ ప్లేస్ లో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి ఉండగా.. ఇక, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడవ స్థానంలో కొనసాగారు.
READ MORE: TTD: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి ఆనం
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!