పార్లమెంట్‌లో వెంటనే ‘SIR’పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ భవన్ ఎదుట ప్రతిపక్ష సభ్యులంతా ప్లకార్డులు పట్టుకుని ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఒలింపిక్ విజేత మను భాకర్ కలిశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. పారిస్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం లభించింది.
తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొత్త పార్లమెంట్ భవనం లోపల నీటి లీకేజీ కనిపించింది.
Parliament Session : భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఏకైక ఎంపీ రాజ్‌కుమార్ రోట్ ఒంటెపై పార్లమెంటుకు బయలుదేరారు. ఒంటెపై కూర్చొని పార్లమెంటుకు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.
Parliament Attack : దేశ పార్లమెంటులో బుధవారం భద్రతా లోపం బట్టబయలైంది. ఇది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నలుగురు కలిసి పార్లమెంటు పై పొగదాడి చేశారు.
Parliament Attack : ఈరోజు పార్లమెంట్ హౌస్‌పై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ భద్రతలో భారీ లోపం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి లోక్‌సభ కార్యకలాపాల్లోకి ప్రవేశించి బెంచ్‌పై నిలబడ్డారు.