Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Humble Nature Anil Ravipudi Praises Respect For Senior Heroes

Anil Ravipudi-Prabhas : ప్రభాస్ పై అనిల్ రావిపూడి ప్రశంసలు.. సీనియర్ల పట్ల రెబల్ స్టార్ గౌరవానికి ఫిదా!

Published Date :December 31, 2025 , 9:09 am
By Mounika
Anil Ravipudi-Prabhas : ప్రభాస్ పై అనిల్ రావిపూడి ప్రశంసలు.. సీనియర్ల పట్ల రెబల్ స్టార్ గౌరవానికి ఫిదా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ హీరోల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సీనియర్ హీరోలు ఇండస్ట్రీకి పిల్లర్ల లాంటివని, వారు ఎప్పుడూ ముందు స్థానంలో ఉండాలని ప్రభాస్ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనిపై ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్‌గా స్పందించారు.

Also Read : Pooja-Sreeleela: కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..

Also Read

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ప్రభాస్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అనిల్ రావిపూడి స్పందిస్తూ.. “ప్రభాస్ అన్న చేసిన ఈ కామెంట్స్ నిజంగా గ్రేట్. ఇండస్ట్రీ లో ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన గౌరవాన్ని ఆయన చాటి చెప్పారు” అంటూ కొనియాడారు. తోటి హీరోలు, అందులోనూ తనకంటే సీనియర్ల పట్ల ప్రభాస్ చూపించే ఈ వినయం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తులో నిలబెట్టిందని అనిల్ అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాల మధ్య పోటీ సహజమే అయినా, హీరోల మధ్య ఇలాంటి బంధం మరియు ఒకరినొకరు గౌరవించుకోవటం.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ప్లస్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ వ్యాఖ్యలను ప్రశంసించడంతో, మెగాస్టార్ మరియు ప్రభాస్ అభిమానుల మధ్య ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

 

#AnilRavipudi reacts to #Prabhas's comments on 'Seniors'.

A Great gesture by Prabhas anna. ❤️ pic.twitter.com/px9aI2si2E

— Movies4u Official (@Movies4u_Officl) December 30, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • MSVG Movie
  • prabhas
  • Prabhas Comments
  • Sankranti movies

తాజావార్తలు

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

  • Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

  • Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions