CPL 2023: సిక్సర్ల మోత.. ఊచకోత మాములుగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను సునాయాసంగా బౌండరీలు కొట్టగలడని తెలుసు. గతంలో ఐపీఎల్ లో ముంబై జట్టు తరుఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్.. ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన సందర్భాలున్నాయి. అయితే కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు పొలార్డ్.
Read Also: Manikrao Thakre: వీలైనంత త్వరగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తాం
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
పొలార్డ్ దూకుడు బ్యాటింగ్ తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తమ ఖాతా తెరిచింది. లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో రుథర్‌ఫర్డ్(38 బంతుల్లో 62 నాటౌట్) చెలరేగాడు. అటు నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రావో రెండు వికెట్లు తీశారు.
Read Also: Reliance AGM: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఇషా, ఆకాశ్, అనంత్ ఇన్..
ఆ తర్వాత 179 పరుగుల టార్గెట్ తో దిగిన నైట్ రైడర్స్ చితక్కొట్టింది. 17.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లలో పూరన్, పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో పూరన్ 61 పరుగులు చేయగా.. పొలార్డ్ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌ను ఓ ఆట ఆడుకున్నాడు పొలార్డ్. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1
— CPL T20 (@CPL) August 28, 2023
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!