Rahkeem Cornwall Smashes 45 Ball Century in CPL 2023: క్రికెట్‌లో అత్యంత భారీ కాయుడు, విండీస్ బహుబలి రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌రౌండర్ కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకో�
Kieron Pollard sends off Sunil Narine in CPL 2023 with Red Card: ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, బాక్సింగ్.. లాంటి గేమ్‌లలో మనం తరచుగా ‘రెడ్ కార్డ్’ చూస్తుంటాం. రిఫరీ లేదా అంపైర్ ఓ ఆటగాడికి రెడ్ కార్డ్ చుపించాడంటే.. అతడు మైదానం వీడాల్సి ఉంటుంది. ఈ రెడ్ కార్డ్‌ను క్రికెట్‌లో మనం ఎప్పుడూ చుసుండం. తాజాగా క్రికెట్‌లో తొలిసారి రెడ్ కార్డ్ జ�
పొలార్డ్ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌ను ఓ ఆట ఆడుకున్నాడు పొలార్డ్. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rahkeem Cornwall runout in CPL 2023 Video Goes Viral: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యంత బరువుగల క్రికెటర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ‘రకీమ్ కార్న్‌వాల్’. అతడికి వెస్టిండీస్ భారీకాయుడు, విండీస్ బాహుబలి అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. అందుకు కారణం.. రకీమ్ ఎత్తు, బరువు. రకీమ్ కార్న్‌వాల్ 6.8 అడుగుల ఎత్తు.. దాదాపుగా 140 కిలోల బర�
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అంబటి రాయుడు.. మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.