Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య.. పోచారం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్టు, ఆయనకు బెయిల్ రాకపోవడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ వర్ని మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కమ్మవారి ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సభలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Also Read: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..
Also Read
చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య అని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలోనే సీనియర్ నాయకులు మాజీ సీఎం చంద్రబాబు అని పోచారం వెల్లడించారు. చంద్రబాబు వ్యక్తిత్వం వ్యక్తిని గౌరవించాలన్నారు. 48, 49 రోజులు అవుతున్నా బెయిల్ రాకుండా చూస్తున్నారని.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. బాన్సువాడలో కమ్మ సోదరులకు కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!