PM Modi: నీటి అడుగున ప్రయాణించే మెట్రోను ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ బుధవారం కోల్‌కతాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున ప్రయాణించే మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.
కోల్‌కతా మెట్రో పొడిగింపులో భాగంగా హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ మెట్రో సెక్షన్‌ను పొడిగించారు. ఇది దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకమైన మైలురాయిని సూచిస్తోంది. ఇది ఒక ప్రధాన నది కింద నుంచి ఈ మెట్రో వెళ్లనుంది. ఇది భారతదేశంలోనే మొదటి రవాణా సొరంగం కావడం విశేషం.
Also Read
అండర్ వాటర్ మెట్రోతో పాటు జోకా-ఎస్ప్లానేడ్ లైన్‌లో భాగమైన కవి సుభాష్ – హేమంత ముఖోపాధ్యాయ మెట్రో సెక్షన్, తారాతల – మజెర్‌హట్ మెట్రో సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
అండర్ రివర్ మెట్రో టన్నెల్ మెట్రోతో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను కూడా మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ మార్చి 1, 2 తేదీల్లో పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మమత సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సందేశ్‌ఖాలీ నిందితుడ్ని మమతనే కాపాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా కూటమి ఎందుకు ప్రశ్నించడం లేదని మోడీ నిలదీశారు.
#WATCH | India's first underwater metro rail service in Kolkata set to be inaugurated by PM Modi on 6th March pic.twitter.com/ib5938Vn8x
— ANI (@ANI) March 5, 2024
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..