GEN Z పిల్లలు Vaibhav Sooryavanshiని చూసి నేర్చుకోండి.. వైభవ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. బీహార్‌కు చెందిన ఈ యంగ్ క్రికెటర్ జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ టీ20 సిరీస్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
గత ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేవలం రెండు సంవత్సరాల క్రితం దేశీయ క్రికెట్లో కూడా పెద్దగా గుర్తింపు లేని స్థాయి నుంచి 15 ఏళ్ల వయసులోనే ఇప్పుడు భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంకలో జరిగిన ఇండియా-A ట్రై సిరీస్ ఫైనల్లో కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడి “మ్యాన్ అఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
ఇదిలా ఉండగా.. న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక మార్పులు, జాతీయ భద్రత వంటి అంశాలపై మాట్లాడుతున్న సమయంలో యువత వేగంగా నిర్ణయాలు తీసుకునే తీరును వివరిస్తూ వైభవ్ పేరును ప్రధాని ప్రస్తావించారు. “దేశ యువత ఈ విషయాలను త్వరగా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ అర్థం కాకపోతే వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కదా.. అతడు చాలా వేగంగా విషయాలను నేర్చుకునే శైలిని చూపిస్తున్నాడు” అని.. అతడిని చూసి యువత, GEN Z పిల్లలు నేర్చుకోవాలని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం భారత జట్టు ఐర్లాండ్ చేరుకోగా.. వైభవ్ సూర్యవంశీ కూడా జట్టుతో కలిసి పర్యటిస్తున్నాడు. జూన్ 26న బెల్ఫాస్ట్లో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో అతడు టీమిండియా తరపున మ్యాచ్ ఆడనున్నారు.
PM Narendra Modi just dropped a banger comment about Cricketer Vaibhav Sooryavanshi. 🔥😂 pic.twitter.com/Yk4Ya6AGxr
— Saffron Chargers (@SaffronChargers) June 22, 2026
తాజావార్తలు
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!