Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. READ ALSO: Islamabad…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ వస్తోంది. ఇప్పటికే జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంది. దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్…
ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ALso Read:Parag…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆయన క్రికెట్ ఆడుతున్న ఫస్ట్ షాట్ రిలీజ్ అయి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్! దీనికి సంబంధించి…